చెన్నమల్ల . కిరణ్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;చెన్నమల్ల . కిరణ్

నమస్కారం గురువుగారు.

నా పేరు చెన్నామల్ల కిరణ్. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి చేస్తున్నాను. నేను ఎంచుకున్న అంశం “తెలుగు రుబాయిలు వస్తురూప వివేచన”. నేను రుబాయీ పై పరీశోధన చేసే క్రమంలో ఎన్నో లైబ్రరిలు,బుక్ స్టోర్లు తిరిగాను. చాలా పుస్తకాలు సేకరించాను. కానీ నాకు రుబాయీ సమాచారం గురించి పూర్తి అవగాహన రాలేదు. నాకు రుబాయీ చరిత్రకి సంబందించిన సమాచారం దయచేసి చెప్పండి గురువుగారు.


18 April 2024 5:05 PM